రోడ్డు ప్రమాదాల్లో 25 మంది మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద సిమెంట్ లారీ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా ఆంధ్రా - కర్నాటక సరిహద్దులో లారీ, డిసిఎం వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. బాధితులు కర్నాటక రాష్ట్రానికి చెందినవారు. కరీంనగర్, మెదక్ తదితర జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో 11 మంది మరణించారు.












Click it and Unblock the Notifications