సమైక్యవాదులు ఆపలేరు: కోదండరామ్

రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తాము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటామని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకుంటారని, ఐదుగురు సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీల మెడలు వంచుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications