రోశయ్యతో కెసిఆర్ సమావేశం

తన నియోజకవర్గం మహబూబ్ నగర్ లో ఇటీవల కెసిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు యూనివర్శిటీని కూడా సందర్శించారు. యూనివర్శిటీకి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రిని కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కెసిఆర్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications