బాబుకు బాలయ్య గండం: శైలజానాథ్

ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం సమర్థంగా పని చేస్తోందని, ఎవరూ ప్రభుత్వ తీరుపై తల దించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పావలా వడ్డీ రుణాలు మహిళలకు అందకపోవడంపై తాను తల దించుకుంటున్నానని వైయస్ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. జగన్ సహా ఎంతటి వ్యక్తులైనా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. సామాన్యులకు సేవలందించడమే ప్రభుత్వం ప్రధానోద్దేశ్యమని, ఈ విషయంపై జగన్ తో మాట్లాడి అభిప్రాయం తెలుసుకుంటానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications