నాయకత్వం చంద్రబాబుదే: బాలకృష్ణ

'సింహా' చిత్రం విజయాన్ని పురస్కరించుకొని నారసింహ క్షేత్రాలను సందర్శిస్తున్న ఆయన బుధవారం కృష్ణా జిల్లా వేదాద్రి దేవస్థానాన్ని, గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయాలతో కొనసాగే పార్టీ విజయానికి కృషిచేసే ప్రతి కార్యకర్తా వారసుడేనని వ్యాఖ్యానించారు. పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడతారని మీడియా ప్రతినిధులు అడిగితే''తొందరేముంది, ఇప్పుడు ఆ అవసరమేముంది'' అని ప్రశ్నించారు. "నాకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి" అన్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications