మంత్రి పదవికి జైరాం రాజీనామా?

ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలను కూడా కలిసి జైరాం రమేష్ క్షమాపణలు చెప్పారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా ముగుస్తోంది. కర్నాటకకు చెందిన జైరాం రమేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేస్తారని భావిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేస్ నాయకులు రాష్ట్రానికి చెందినవారినే ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications