రాజకీయ లబ్ధికే చిరు యాత్ర: కవిత

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని 296 గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తే సహించేది లేదని, పోలవరం ప్రాజెక్టును ముట్టడిస్తామని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అబద్ధాలు చెబుతున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications