జైరాం రాజీనామాను తిరస్కరించిన పిఎం

జైరాం రమేష్ వ్యాఖ్యలపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ జైరాం రమేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జైరాం రమేష్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ స్థితిలో జైరాం రమేష్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, హోం మంత్రి పి. చిదంబరాన్ని కలుసుకుని క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications