వైయస్ పథకాలు కొనసాగిస్తాం: మంత్రులు

కార్పొరేట్ విద్యాను మరింత మంది పేదలకు అందిస్తామని మాణిక్యవర ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపులపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ముఖేష్ గౌడ్ చెప్పారు. రీయంబర్స్ మెంట్ జీవో జారీ అయిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications