బస్సుపై కరెంట్ తీగలు పడి 35 మంది మృతి

బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభానికి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడినవారిని మండ్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications