సిమెంట్ లారీ బోల్తా: నలుగురి మృతి

నల్గొండ జిల్లా నుంచి రాయచోటికి సిమెంట్ బస్తాలతో లారీబయల్దేరింది. మూలవంక వంతెన వద్దకు రాగానే లారీని డ్రైవర్ అజాగ్రత్తగా పక్కకు నడపడంతో బోల్తా పడింది. సిమెంట్ బస్తాలపై ఉన్న నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications