రోశయ్యపై వెనక్కి తగ్గని జగన్

గురువారం కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం మామిళ్లపల్లెలో ప్రజాపథం ప్రజలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అందులో ఊటుకూరుకు చెందిన సరస్వతి కార్పొరేషన్ పరిధిలో ఉపాధి పనులు చూపడం లేదన్నారు. పంచాయతీలు నగరంలో కలిసినప్పటి నుంచి ఉపాధి పనులు లేవన్నారు. కూలి చేసుకుంటూ జీవనం సాగించే తమకు ఉపాధి పనులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అవును ఇది నిజమేనని, సమస్య పెద్దగా ఉందని, దీనిపై ఎవరికి చెప్పాలో చెప్పి, ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పనులు కల్పించాలని వైయస్ అనుకున్నారని మేయరు రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications