బాబును చూస్తే జాలేస్తోంది: రోశయ్య

బావ మరిది బాలకృష్ణను వియ్యంకుడిగా చేసుకుని తానే ముఖ్యమంత్రిగా కొనసాగాలని చంద్రబాబు కుట్ర చేశారని ఆయన అన్నారు. చంద్రబాబును తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని, చంద్రబాబు మాత్రం అదే పనిలో ఉన్నారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సంక్షేమ పథకాల ఫలితాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందాలనేది తమ ఉద్దేశమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications