రోశయ్యతో భేటీ కానున్న చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యతో సమావేశం కానున్నారు. రైతుల సమస్యలను ఈ సమావేశంలో చంద్రబాబు రోశయ్య దృష్టికి తేనున్నారు. అంతేకాకుండా చంద్రబాబు రైతుల సమస్యలపై విన్నవించడానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కూడా కలుస్తారు. ఆయన సోమవారం ప్రధానిని కలుసుకుంటారు.

చంద్రబాబు ఇటీవల గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తన పర్యటన సందర్భంగా తన దృష్టికి వచ్చిన రైతుల సమస్యలను చంద్రబాబు ప్రధానికి, ముఖ్యమంత్రికి వివరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+