పావలా వడ్డీ రుణాల విడుదల: రోశయ్య

గత బడ్జెట్ లో పావలా వడ్డీ పథకానికి ప్రభుత్వం 155 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. దీంతో స్వయం సహాయక సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి 770 కోట్ల రూపాయలు కావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఈ బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఈ సమీక్షా సమావేశానంతరం రోశయ్య కర్నూలు పర్యటనకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications