తెరాసకు ఆ హక్కు లేదు: దేవేందర్

హైదరాబాదులో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రమేష్ అనే పోలీసు కానిస్టేబుల్ హత్యకు దారి తీసిన సంఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు. భద్రత కోసం ఉన్న పోలీసుల వద్ద ఆయుధాలు కూడా లేవని ఆయన అన్నారు. ప్రజా భద్రతా కమిటీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. తాము త్వరలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications