జగన్ ను తిరగనివ్వం: కోదండరామ్

వరంగల్ నగరంలో శుక్రవారం రాత్రి టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఇందులో కోదండరాం మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ రైతులపై ప్రేమతోనే పర్యటిస్తున్నానని చెప్పడం నయవంచనగా అభివర్ణించారు. తెలంగాణ రాకుంటే ఈ ప్రాంతం అగ్నిగుండంగా మారుతుందని తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications