అమెరికాలో తెలుగు ఇంజినీర్ అనుమానాస్పద మృతి

కిరణ్ కుమార్ రెడ్డి వివాహం గత ఏడాదిన్నర క్రితం జరిగింది. అమెరికాలో ఉన్న కిరణ్ కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో గొల్లపల్లిలోని అతని బంధు వుల ఇళ్ళల్లో ఆందోళన నెలకొంది. మృతుడి మెడ భాగంపై కోసినట్టు గాయాలు ఉన్నట్లు తెలియడంతో అతని మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications