చంద్రబాబుదే నాయకత్వం: బాలయ్య

దర్శకులు శ్రీను, నిర్మాత పరుచూరి కిరీటి, సంగీత దర్శకులు, హీరోయిన్ల కృషి వల్లే సింహా సినిమా విజయవంతమైందన్నారు. సింహాలోని డైలాగ్‌లను సమావేశంలో ప్రస్తావించారు. వీడియో పైరసీని అరికట్టాలని ఇందుకు ప్రేక్షకుల అభిమానుల సహకారం ఉండాలని ఈ సమాచారాన్ని అందించిన వారికి పారితోషికం ఇస్తామని తెలిపారు. తాను ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన శివమ్మ భర్త కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటానని ముఖ్యంగా పిల్లలు చదివేంతవరకు విద్యాభ్యాసం చేయిస్తానని సభాముఖంగా బాలక్రిష్ణ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications