బాపట్ల వద్ద తీరం దాటిన లైలా తుఫాను

తుఫాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తుఫాను క్రమంగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. తుఫాను తీరం దాటడంతో ప్రజలు తమ ప్రాంతాలను ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications