విభజనపై జెపి వైఖరి: కర్ర విరగలేదు, పాము చావలేదు

సమస్య ఎందుకు ఏర్పడింది? దానికి పరిష్కారాలేమిటి? అని తెలియజెబుతూ జేపీ 45 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదంతా విన్న తర్వాత కమిటీ సభ్యులు జేపీని ఈ ప్రశ్న అడిగారు. దానికి జేపీ బదులిస్తూ దేశ సమగ్రత, రాష్ట్ర ప్రయోజనాలు, సామరస్యతను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదయోగ్యమేనని చెప్పారు. అధికార వికేంద్రీకరణ చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14(ఎఫ్)ను రద్దు చేయాలని, నదీ జల వివాదాల పరిష్కారం కోసం చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications