ఆర్ఆర్బీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 8 మంది అరెస్టు

అరెస్టయినవారిలో హైదరాబాదుకు చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. హైదరాబాద్, ముంబయి, రాయపూర్, కోల్‌కతా, బెంగళూరులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. న్యాయస్థానం వచ్చేనెల ఒకటి వరకు నిందితులకు రిమాండ్ విధించింది. ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్ష నిర్వహించాలనే నిర్ణయాన్ని ఆసరాగా తీసుకుని నిందితులు పకడ్బందీగా ప్రశ్న పత్రం లీకేజీకి పూనుకున్నారు.












Click it and Unblock the Notifications