ధిక్కారానికే మొగ్గు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరిన జగన్

జగన్ కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు. నినాదాలతో రైల్వే స్టేషనులో సందడి నెలకొంది. తల్లి విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకుని జగన్ ఓదార్పు యాత్రకు బయలుదేరారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కోరారు. జగన్ ఓదార్పు యాత్ర రాజకీయ యాత్ర కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications