బాబ్లీపై రోశయ్య విజ్ఞప్తిని పట్టించుకోని అశోక్ చవాన్

ఆంధ్రప్రదేశ్ లోని ఉప ఎన్నికల నేపథ్యంలో సమస్యను రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వెనక్కి వెళ్లకపోతే కస్టడీ పొడగింపు తప్పదని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘించి తమ రాష్ట్రంలోకి చంద్రబాబు ప్రవేశించడం, ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునివ్వడం సరి కాదని ఆయన అన్నారు. బాబ్లీ అంశం కోర్టులో ఉందని, కోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications