బాబ్లీపై చేతులెత్తేసిన కేంద్రం: సుప్రీం తేల్చాలన్న బన్సల్

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. నియమ నిబంధనల ప్రకారమే బాబ్లీని నిర్మిస్తున్నట్లు అశోక్ చవాన్ చెప్పారని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని పార్టీల ప్రతినిధులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిసి బాబ్లీ సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి చేయనున్న నేపథ్యంలో బన్సల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications