తెలంగాణ సెంటిమెంటు బలంగా పని చేసింది: డి శ్రీనివాస్

తెలంగాణ కాంగ్రెసు తన నిబద్ధతను ప్రకటించినా డిసెంబర్ 9వ తేదీ తర్వాత పరిణామాలు మారిపోయాయని ఆయన అన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేశారనే భావనతో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఓటేశారని ఆయన అన్నారు. తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని, తెలంగాణపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications