భూమన కరుణాకర్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం

దేవాలయాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, స్వామి ఆలయ నిధులను సొంతానికి వాడుకున్నట్లు తనపై ప్రతిపక్షాలు విమర్సలు చేశాయని, ఆ విమర్సల నిగ్గు తేల్చాలని తాను కోరుకుంటున్నానని, అందుకే విచారణ జరిపించాలని కోరుతున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వందల కోట్ల స్వామి భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అందరం కలిసి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications