వైయస్ జగన్ పై వి హనుమంతరావు వ్యంగ్యాస్త్రం

రాజీవ్‌గాంధీ ఆశీస్సులతోనే వైఎస్ రాజశేఖర రెడ్డికి అప్పట్లో పీసీసీ అధ్యక్షపదవి వచ్చిందని ఆయన అన్నారు. రాజీవ్ లేకుంటే వైఎస్‌కు ఆ పదవి దక్కేదా అని హనుమంతరావు ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానాన్ని నమ్ముకుంటేనే పదవులు వస్తాయనే విషయాన్ని అందరూ గ్రహించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications