వైయస్ జగన్ పై 2వ తేదీ తర్వాత చర్య తప్పదా?

రోశయ్య ప్రభుత్వం బాగా నడుస్తోందని, ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని తెలిపారు. ఓదార్పు యాత్రపై ముందుకు సాగుతున్న జగన్‌పై చర్యకు 'సెప్టెంబర్ 2'ను గడువుగా నిర్ణయించుకున్నారనే వార్తలను మొయిలీ తోసిపుచ్చారు. "నేను ఎలాంటి గడువులు పెట్టలేదు. మీడియానే పెట్టింది" అని తెలిపారు. మరి జగన్‌ను ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నిస్తే- 'సెప్టెంబర్ 2 వరకు నేనేమీ చెప్పలేను' అని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications