చిరంజీవిపై ముఖ్యమంత్రి రోశయ్య పరోక్ష విమర్శలు

తొమ్మిదేళ్ల తన పాలనలో రైతులను ఏనాడూ ఆయన పట్టించుకోన్నారు.ఎరువుల కొరత ఉన్నప్పటికీ అది కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉందని, కాని చంద్రబాబు దానిని రాష్ట్రమంతా ఉన్నట్టు గోరంతను కొండంత చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబుకు ఏం పనిలేకనే అనవసర వివాదానికి తెరతీస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications