వైయస్ జగన్ ను మరోసారి టార్గెట్ చేసుకున్న చిరంజీవి

నేతల అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. రోజుకో కుంభకోణం వెలుగు చేస్తోందని...ఇలాగే జరిగితే ప్రజలు తిరగబడతారని అన్నారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను సంతర్పణ చేస్తుంటే చూస్తూ వూరుకోమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications