వైయస్ జగన్ ఓదార్పు యాత్ర రద్దు: ఒంగోలులో విశ్రాంతి

జగన్ కు మంగళవారం జ్వరం కూడా వచ్చింది. పూలు కళ్లకు తగలడం వల్ల ఇన్ ఫెక్షన్ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. దర్శిలోని మార్కెట్ యార్డు వైద్యులు జగన్ ను పరీక్షించారు. విశ్రాంతి తీసుకోవాలని వారు సలహా ఇచ్చారు. వైద్యుల మాటను సున్నితంగా తిరస్కరిస్తూ మంగళవారం యాత్రను కొనసాగించినప్పటికీ బుధవారం కొనసాగించలేకపోయారు.












Click it and Unblock the Notifications