ముగ్గురి ప్రాణాలు తీసిన వైయస్ జగన్ ఓదార్పు యాత్ర

డీఎస్‌ఆర్ కాంప్లెక్స్ సమీపంలోని దుకాణ యజమాని కంచె వెంకట శేషారెడ్డి(45) ఆధ్వర్యంలో ఇనుప చట్రంతో ఉన్న సుమారు 22 అడుగుల జగన్ ఫ్లెక్సీని ఆరుగురు యువకులు ఏర్పాటు చేస్తుండగా 11 కేవీ లైన్ తగిలింది. ఈ ప్రమాదంలో వెంకట శేషారెడ్డితో పాటు చల్లవారి అయ్యప్ప(22), పేరం పోలయ్య(28) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. స్వల్పంగా గాయపడిన శ్రీనివాసరావు, ఆచార్య నరేష్‌లకు స్థానికంగా చికిత్సలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications