కె చంద్రశేఖర రావును వ్యతిరేకిస్తున్న రాజకీయ జెఎసి నేత కోదండరామ్

కెసిఆర్ చేసిన ప్రకటనపై తాను వివరణ అడుగుతానని, కెసిఆర్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో బహిరంగ సభ పెట్టాలనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు తన ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు విషయంలో ఆలోచన చేయాలని కూడా ఆయన అన్నారు. పరిగిలో సభ పెట్టి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications