విశాఖలో ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోసిన ప్రేమోన్మాది

ఉన్మాదంతో శిరీష గొంతుకోసిన ప్రవీణ్ అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. ఈ ఉన్మాది అనకాపల్లి వాసి. కాగా శిరీష తునిశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతోంది. ప్రేమను తిరస్కరించిందనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications