రవీంద్రనాథ్ రెడ్డిపై పోరు ఆగదంటున్న డిఎల్ రవీంద్రారెడ్డి

ఎర్రచందనం దొంగలతో మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధం ఉందని డీఎల్ ఆరోపించారు. ఎర్రచందనం దొంగను విడిపించేందుకు రవీంద్రనాథ్‌రెడ్డి హోంమంత్రి పేషీ నుంచి ఫోన్ చేయించారని ఆయన విమర్శించారు. రవీంద్రనాథ్ రెడ్డి మిక్సింగ్ ప్లాంట్లతో పాటు అన్ని మిక్సింగ్ ప్లాంట్లను మూసేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications