ఆయేషా హత్య కేసు తీర్పు మధ్యాహ్నానికి వాయిదా వేసిన కోర్టు

తల్లి, చెల్లి తనపైనే ఆధారపడి ఉన్నారని వారికి ఉపాధి కల్పించి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా జడ్జిని సత్యంబాబు కోరాడు. అయేషా హత్య కేసులో 49 మంది సాక్షులను కోర్టు విచారించింది. పోలీసులు ఈ కేసులో 16 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. సత్యంబాబు అనాసాగారానికి చెందినవాడు. అయేషా తల్లిదండ్రులు ప్రాసిక్యూషన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.












Click it and Unblock the Notifications