ఆయేషా హత్య కేసుతో నాకు సంబంధం లేదు: కోనేరు సతీష్

కాగా, అయేషా హత్య కేసు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. తీర్పు వెలువరించడానికి ముందు కోర్టు మూడు సార్లు వాయిదా పడింది. సత్యంబాబును మహిళా సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. సత్యంబాబు తల్లి మరియమ్మ కోర్టు వద్ద బోరున విలపిస్తోంది. సత్యంబాబు పాత్ర అయేషా హత్యలో లేదని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications