నల్గొండలో తుపాకీతో కాల్చుకొని నావీ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఇతను ఇక్కడ ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చనిపోవడానికి సరియైన కారణాలు ఇప్పటి వరకు తెలియకున్నా, కొందరు మాత్రం కుటుంబ తగాదాలే ఆయన ఆత్మహత్యకు కారణమంటున్నారు. కాగా మృతుడు జైపాల్ రెడ్డిది గుంటూరు జిల్లా.












Click it and Unblock the Notifications