టెర్రర్ దాడిలో అఫ్షానిస్తాన్ లో ఇద్దరు ఇండియన్స్ మృతి

క్షిపణి దాడుల్లో మరణించిన మూడో వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. కునార్ ప్రొవిన్స్ లోని అమెరికా ఎయిర్ బేస్ పై కూడా తాలిబన్లు క్షిపణి దాడులు చేశారని, ఇందులో అఫ్గాన్ నేషనల్ ఆర్మీకి చెందిన ఏడుగురు సైనికులు గాయపడ్డారని హక్కాని చెప్పాడు. అమెరికా ఎయిర్ బేస్ పై, భారత ఎన్జీవో కార్యాలయంపై పది క్షిపణి దాడులు చేసినట్లు తెలిపాడు.












Click it and Unblock the Notifications