మట్టిమిద్దె కూలి మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు మృతి

బుధవారం సాయంత్రం వరకు గ్రామస్తులతో కలివిడిగా తిరిగిన ఆ ముగ్గురు రాత్రికి రాత్రి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. నర్సయ్య, ఆయన భార్య పుల్లమ్మ, మూడేళ్ల కుమారుడు మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను వెలికి తీశారు.












Click it and Unblock the Notifications