సచివాలయ ముట్టడి: బిఇడి అభ్యర్థులపై లాఠీచార్జీ, అరెస్టులు

కాగా, గాంధీ ఆస్పత్రిలో బిఇడి అభ్యర్థులు ఐదుగురు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా వారి దీక్ష కొనసాగుతోంది. వారి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు అంటున్నారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. బిఇడి అభ్యర్థులు ర్యాలీగా సచివాలయానికి వచ్చారు. వారికి ఉద్యోగాలు ఇచ్చే జీవో తయారైందని మంత్రి చెబుతున్నారు. తమకు ఉద్యోగాలు ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని బిఇడి అభ్యర్థులంటున్నారు.












Click it and Unblock the Notifications