సమ్మె బాటపై రైస్ మిల్లర్లకు ముఖ్యమంత్రి రోశయ్య హెచ్చరిక

ప్రతి రైతుకు కనీస మద్దతుధర అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రోశయ్య కలెక్టర్లను ఆదేశించారు. రబీలో విత్తన, ఎరువుల సమస్య తలెత్తకుండా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. సూక్ష్మరుణాలపై జారీ చేసిన ఆర్డినెన్స్ క్షేత్రస్థాయిలో సరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ బ్యాంకు రుణాలు అందేలా చూడాలని కలెక్టకర్లకు ముఖ్యమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications