స్పందించకుంటే కొమురం భీం విగ్రహం మేమే ప్రతిష్టిస్తాం: భాజపా

ఇటీవల కొమురం భీం వర్ధంతి వేడుకలలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు చేసిన టాంకుబండ్ పైన అవసరంలేని విగ్రహాలు అన్న వాఖ్యలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ప్రకటించింది. టాంకుబండ్ పైన ఉన్న విగ్రహాలలో కొన్ని అవసరం లేనివి ఉన్నాయని వాటిని త్వరలో తెలియజేస్తామని అన్నారు. కాగా టాంకుబండ్ పైన కొమురం భీం విగ్రహాన్ని పెట్టాల్సిందేనంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు సైతం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications