వరంగల్ మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసిన రైతులు

ఎనుమాముల పక్కనే ఉన్న పరకాల, తొర్రూరు మార్కెట్లలో పత్తిని మద్దతు ధరకు కొంటున్నప్పటికీ ఇక్కడ మాత్రమే మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు మద్దతు ధర లభించే వరకు ఆందోళన చేస్తామని అంటున్నారు. అయితే మార్కెట్ కేవలం మధ్యవర్తి మాత్రమేనని, ధరను మేం నిర్ణయించలేమని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications