టీఆర్ఎస్, కాంగ్రెసు పార్టీలో లో ఓ భాగం: ఎర్రన్నాయుడు

రాష్ట్రం రావణకాష్టంలా మారుతున్న కాంగ్రెసు అధిష్టనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం ఎస్ఐ పరీక్షలు నిర్వహించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. ఎస్ఐ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం వెంటనే నిర్ణయి తీసుకోవాలన్నారు. లేదంటే తదనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications