9 మంది మావోయిస్టుల హతం: భారీ ఎదురు దెబ్బ

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ సరిహద్దుల్లోని ధర్మరేంజ్ ఏరియాలో సిఆర్పీఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. సిఆర్పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురైనట్లు సమాచారం. ఈ సందర్భంలో ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications