ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చలకు సిద్ధం: మంత్రి ధర్మాన ప్రసాదరావు

కాగా పోలీసులు ఉద్యోగులను అరెస్టు చేయటంలో ప్రభుత్వం పాత్ర ఏమాత్రం లేదన్నారు. ధర్నాలు, ర్యాలీలతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. దానిని గమనించిన పోలీసులు ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా ఉండటానికే అరెస్టులు, అడ్డుకోవడాలు చేస్తుందని అన్నారు. తాజా పరిణామాలపై ఈనెల 26, 27వ తేదీల్లో ఆయా జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్సు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అందుకోసం ఆయన షెడ్యూలు కూడా విడుదల చేశారు.












Click it and Unblock the Notifications