ముఖ్యమంత్రి రోశయ్య కొనసాగుతారు: జెసి దివాకర్ రెడ్డి

చంద్రబాబు అవినీతిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన అన్నారు. దర్యాప్తులు చేస్తే చంద్రబాబుతో పాటు మరింత మంది బాగోతాలు బయటపడతాయని ఆయన అన్నారు. సొల్లు మాటలు ప్రతి ఒక్కరూ మాట్లాడేవారేనని, మీలో ఎవరైనా కన్ను తెరిస్తే ఎవరెవరు బయటపడతారో తెలియదా అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications