అభిమానులకు దూరమవుతున్న ఎంపీ జగన్: రాజయ్య

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని జగన్ తన పత్రిక సాక్షిలో విమర్శించడం కుట్రతోనే జరిగిందన్నారు. సోనియా గాంధీపై ప్రజలకు దురుద్దేశ్యాలను అంటగట్టాలనే ఇలాంటి కథనాన్ని ప్రసారం చేశారని ఇది చాలా గర్హనీయమైనదని చెప్పారు. క్రమంగా అభిమానులకు జగన్ దూరమవుతున్నాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications